Thursday, February 6, 2014

పండగింట గారె బిచ్చగాడు

0 comments

బిచ్చగాడు: అమ్మా! పండగ్గికి రెండు గారెలుంటే ఎయ్యమ్మా 
ఇల్లాలు: ఇంకా వండలేదు పక్కకి వెళ్ళు
బిచ్చగాడు: పోని చెట్నీ ఉంటే ఎయ్యమా పక్కంట్లో అడుక్కుంటాను

రచన 
పవన్ 
Read more...

కాపి ధిరుడు

0 comments

ఒరేయ్ ఇన్ విసిలేటర్ ఒక్క స్క్వార్డ్ ని కాదు వంద మంది స్క్వార్డస్ ని ఒకే సారి పంపు లెకా తకు్కవైనా పర్లేదు కాని ఎక్కవా కాకండా చూసుకో ఎంత మంది వచ్చినా సరే నేను కాపి కోడతా

రచన 
రవితేజ 
Read more...

ఫస్ట్ పాస్ వార్డ్

0 comments

కంపూటర్ కి ఫాస్ట్ వార్డ్ పేటింది మా తాతే దానిని బ్రేక్ చేసంది మా తాతే నువ్వెవరురా బ్లడిఫుల్

రచన 
రవితేజ 
Read more...

కాపి ఇంజినిర్

0 comments

ఇంజినిరిగ్ నుంచి వచాడు కాపీ కోట్టకుండా వచ్చాడు అని అనుకున్నావేమో లోపలా కాపీ అలానే ఉంది బయటకు తీసానో బుక్ లెట్లు బుక్ లెట్ లే
Read more...

ఫేస్ బుక్

0 comments

కనిపిచే ఈ ముడు బుక్స్ టెక్స్ట్ట్ట్ట్ బుక్,నోట్ బుక్,సిలబసే బక్ అయితే ఈ కనిపించని నాలుగోవ బుక్ ఎ రా ఈ ఫేస్ బుక్ 

రచన 
రవితేజ 
Read more...

Wednesday, February 5, 2014

సింగల్ లెక్చరర్

0 comments

పరీక్ష కి వచ్చిన విద్యార్థి కి  లెక్చరర్ చెప్తునాడు 

నాన్న స్టూడెంట్స్ ఎ గుంపు గా వస్తారు కానీ లెక్చరర్ సింగల్ గా వస్తాడు  
రచన 
రవితేజ 
Read more...

Tuesday, February 4, 2014

కోర్టు లో హోటల్

0 comments

ఒక కోర్టు లో జడ్జి కి ముద్దాయి కి మధ్య సంభాషణ 


జడ్జి: ఒక ముద్దాయి తో ఆడర్ ఆడర్ అంటాడు. 
ముద్దాయి: అంటాడు రెండు ప్లేట్ ఇడ్లీ, రెండు ప్లేట్ దోశ,రెండు ప్లేట్ పూరి 
జడ్జి: ఏమయ్యా ఇది హోటల్ కాదు కోర్ట్ అంటాడు 
ముద్దాయి: మీరే కదండి ఆడర్ ఆడర్ అన్నారు అందుకే ఆడర్ చెప్పాను 


రచన  
రవితేజ 
Read more...

 

తెలుగు క్రాంతి Copyright © 2013
Distributed By Free Blogger Templates | Designed by BTDesigner · Powered by Blogger