Monday, February 3, 2014

నా చెలీ నా ప్రేమ

నా చెలీ  నా ప్రేమ 

నిను  చూడగానే  నీ కనుల లోగిలిలో ఉయలలుగాను 
నిను  చూడగానే నీ కనుల లోతులలో ఈతలు కొట్టాను 
నిను చూడగానే నీ కనుల వానలలో తడిచాను 

నీ  చూపులలోని బాణాలు నా గుండెలకు చేసిన గాయాలు సముద్రాల తో నిండాయి మరియు ఇంకొక సముద్రo  పట్టేంత లోతుగా ఉన్నాయి.

నీ  చూపులలోని బాణాలు నా గుండెలకు చేసిన గాయాలు ఎడారులతో నిండాయి మరియు ఇంకొక ఎడార  పట్టేంత లోతుగా ఉన్నాయి. 

నీవు కోపంగా చూస్తే నా గుండెలో వేయి అగ్ని పర్వతాలు బథ్థలయ్యాయి అవి అర్పడానికి వేయి సముథ్రాలు కుడా ఆవిరయ్యయి

నీవు చిరునవ్వతో చూస్తే నా గండెలో వేయి సముథ్రాలు ఉప్పుగాయి అవి ఆవిరవ్వడానికి వేయి సముథ్రాలు కూడా అలసిపోయాయి   

వీ కన్నులులొ కురుసే చల్లదనానికి ఏర్పడిన మంచు శిఖారాలు హిమాగిరి శిఖరాలకన్నా ఎత్తుగా  తయ్యారయ్యయి వాటిని అథిరోహిచాడానికి వేయి సంవత్సరములు కుడా చాలకున్నాయి.  

నీ కనులలోని అగాథాలు వెతకడానికి వేయి సూర్యులైనా చాలకున్నాయి
నీ కనులలోని వెన్నెలలు ఆపడానికి వేయి చంద్రులైనా చాలకున్నాయి

నీ కనెుల తుమ్మదలు తెచ్చిన తేనెలతో సముద్రాలు నిండాయి  కానీ కనుల ఊసులలో నా మనసు నిండలేదు

రచనా           
    మధు పవన్ కుమార్  

Share this article :

0 comments:

Post a Comment

 

తెలుగు క్రాంతి Copyright © 2013
Distributed By Free Blogger Templates | Designed by BTDesigner · Powered by Blogger